పోలీసులు నోటీసులు.. బన్నీ ఇంటికి వెళ్లిన న్యాయవాదులు (వీడియో)

TG: పోలీసులు మరోసారి నోటీసులు ఇవ్వడంతో అల్లు అర్జున్‌ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో న్యాయవాదుల బృందంతో భేటీ అయ్యారు. రేపు విచారణకు వెళ్లాలా? వద్దా?. వెళ్తే ఇవ్వాల్సిన వివరణలపై లీగల్ టీంతో బన్నీ చర్చించినట్లు తెలుస్తోంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టు అయిన బన్నీ మధ్యంతర బెయిల్‌‌పై వచ్చిన విషయం తెలిసిందే. ఈ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరిన విషయం విధితమే. ఈ కేసులో ఏమవుతుందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాలి.

సంబంధిత పోస్ట్