AP: ఓ భర్త తన భార్య డెలివరీ కోసం వచ్చి అనంతలోకాలకు చేరుకున్నాడు. తిరుపతి (D) బసవన్న గుంటకు చెందిన హరికృష్ణ తన భార్య చెంగమ్మ డెలివరీకి బెంగళూరు నుంచి వచ్చాడు. డెలివరీకి అవసరమైన డబ్బు తెచ్చేందుకు బైక్‌పై శ్రీకాళహస్తి వెళ్తుండగా టెంపో వాహనం వచ్చి ఢీకొట్టడంతో బసవన్న మృతి చెందాడు. డెలివరీకి సిద్ధంగా ఉన్న భార్య ఆసుపత్రికే భర్త మృతదేహాన్ని తరలించగా.. భర్త శవాన్ని చూసి నిండు గర్భిణి బోరున విలపించింది.