గణపతి నిమ‌జ్జ‌నం చేయొద్దంటూ క‌న్నీరు పెట్టుకున్న చిన్నారి

TG: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ గుండ్ల చెరువు వద్ద వినాయక నిమజ్జనం చేయడాన్ని అడ్డుకుంటూ ఒక చిన్నారి విగ్రహాన్ని గట్టిగా పట్టుకుని కన్నీరు పెట్టుకుంది. గణనాథుడిని ఇంటికి తీసుకెళ్లాలని తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగింది. ఈ సంఘటన అందరినీ ఆకట్టుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕