విజయ్ ఇంటి బయట కన్నీళ్లతో అభిమాని పూజలు (వీడియో)

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు TVK పార్టీ అధినేత, నటుడు విజయ్‌కి అడ్డంకులు ఎదురవుతుండటంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలోని విజయ్ ఇంటి బయట గురువారం ఉదయం ఓ అభిమాని కన్నీళ్లతో పూజలు చేశారు. ‘మీడియాలో ఎన్నో రకాలుగా చెబుతున్నారు. ఇక్కడికొస్తే ఒక్క పోలీసు కూడా లేడు. చాలా వింతగా ఉంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విజయ్ సీఎంగా ప్రమాణం చేస్తారు’ అని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్