కాణిపాకం ఆలయంలో ఘోర అపచారం (వీడియో)

AP: కాణిపాకంం వరసిద్ధి వినాయక పుణ్యక్షేత్రంలో అపచారం చోటు చేసుకుంది. ఆలయ మూల విరాట్‌కి క్షీరాభిషేకం చేసేందుకు భక్తులు టోకెన్ తీసుకున్నారు. అభిషేకానికి కాంట్రాక్టర్ ఇచ్చిన పాలు విరిగిపోయి, దుర్వాసన వస్తోంది. దేవునికి విరిగిన పాలతో అభిషేకం ఎలా చేస్తామని భక్తులు ప్రశ్నించారు. ‘ఏం కాదు.. దేవుడికే కాదా’ అని ఉచిత సలహాలు ఇచ్చారని భక్తులు మండిపడ్డారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వారు స్పందించలేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్