ఐదేళ్ల బాలిక దారుణ హత్య కేసులో ట్విస్ట్!

TG: జగిత్యాల జిల్లా కోరుట్లలో శనివారం ఐదేళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తి గొంతుకోసి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. కనిపించకుండా పోయిన బాలిక ఓ ఇంట్లోని బాత్రూమ్‌లో శవమై కనిపించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కుటుంబ కలహాలతోనే సమీప బంధువు బాలికను చంపినట్లు అనుమానిస్తున్నారు. పలువురు కుటుంబసభ్యులను ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్