22 ఏళ్లకే ఆరుసార్లు గర్భం దాల్చిన మహిళ!

రాజస్థాన్‌లో 22 ఏళ్ల యువతి ఆరోసారి గర్భం దాల్చిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఐదుగురు పిల్లలు (నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు) ఉన్నా, మరికొంతమంది మగపిల్లలు కావాలనే కుటుంబ ఒత్తిడితో ఆమె మరోసారి గర్భం దాల్చింది. ప్రస్తుతం ఐదు నెలల గర్భిణిగా ఉన్న ఆమె, నీరసం, శ్వాస సమస్యలతో ఆసుపత్రిలో చేరింది. డాక్టర్లు ఆమె ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. కొడుకుల కోసం ఆశపడే సామాజిక ధోరణిని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

సంబంధిత పోస్ట్