సూర్యాపేట జిల్లాలో ప్రేమించిన యువతి దూరం పెడుతుందన్న కారణంతో యువకుడు ఆమెపై సుత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి తీవ్రంగా గాయపడటంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.