TG: జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్‌కు చెందిన వావిలా సుదర్శన్(42) సెప్టెంబర్ 1న ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన దాడుల్లో మృతి చెందాడు. ఉద్యోగం కోసం నాలుగు నెలల క్రితం ఉక్రెయిన్‌కు వెళ్లి సుదర్శన్ ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న జగిత్యాల ఎమ్మెల్యే ఎం.సంజయ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు.