బెంగళూరులో నడిరోడ్డుపై యువకుడికి దేహశుద్ధి

బెంగళూరులో తాజాగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అసభ్యకరమైన సందేశాలు పంపాడనే ఆరోపణతో ఒక మహిళ నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే యువకుడిపై దాడి చేసింది. కాలర్‌ పట్టుకుని నిలదీస్తూ ఆమె అతడిని కొట్టిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్