స్ట్రా ఎంగిలి చేసినందుకు యువకుడికి జైలు శిక్ష?

సింగపూర్‌లో చదువుతున్న ఫ్రెంచ్ విద్యార్థి మాక్సిమిలియన్, ఆరెంజ్ జ్యూస్ వెండింగ్ మెషీన్ నుంచి ఒక స్ట్రాను తీసి, దాన్ని నాకి తిరిగి డిస్పెన్సర్‌లో పెట్టాడు. దీనితో వెండింగ్ మెషీన్ కంపెనీ ఐజూజ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో దోషిగా తేలితే, ఆ విద్యార్థికి గరిష్ఠంగా రెండేళ్లకు పైగా జైలు శిక్షతో పాటు వేల డాలర్లలో జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. వెండింగ్ మెషీన్ కంపెనీ మొత్తం 500 స్ట్రాలను రీప్లేస్ చేసింది.

సంబంధిత పోస్ట్