ప్రేమ కోసం సరిహద్దు దాటి.. జైలులో పడిన యువతి

ఇన్‌స్టాలో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో బెంగళూరుకు చెందిన దత్త అనే వ్యక్తిని కలవడానికి బంగ్లాదేశ్‌కు చెందిన యువతి గుల్షనా అక్రమంగా భారత సరిహద్దు దాటి వచ్చింది. జూలై 10న త్రిపురలోని బోర్డర్ వద్ద వారు కలుసుకున్న తర్వాత బీఎస్‌ఎఫ్ జవాన్లు వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం కోర్టు ఇద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించింది. హ్యూమన్ ట్రాఫికింగ్ కోణంలో కేసును విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్