ఎనిమిది మందిని పెళ్లాడిన మహిళ.. చివరికి

మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ ఎనిమిది మందిని పెళ్లి చేసుకుని తొమ్మిదో పెళ్లికి సిద్ధమైంది. తాజాగా ఆ వ్యక్తిని కలిసే క్రమంలో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. సమీరా ఫాతిమా అనే మహిళ సోషల్ మీడియా ద్వారా యువకులను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటుంది. తన మాజీ భర్తలను బెదిరించి వారి నుంచి రూ.లక్షల కొద్దీ వసూలు చేసింది. కాగా గత 15ఏళ్లుగా సమీరా ఈ దోపిడీలు చేస్తుందని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్