చంద్రహాస్ పాట వివాదంపై స్పందించిన ఆది సాయికుమార్

సినిమా ఈవెంట్‌లో నటుడు చంద్రహాస్ పాడిన పాట వివాదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై హీరో ఆది సాయికుమార్ స్పందిచారు. ప్రభాకర్ ఆహ్వానం మేరకే 'బరాబర్ ప్రేమిస్తా' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా వచ్చానని తెలిపారు. చంద్రహాస్ పాట వివాదాన్ని తాను ఊహించలేదని.. ఎంతో మందిని ప్రభావితం చేసే అలాంటి ఈవెంట్‌లలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్