మూడో పెళ్లి చేసుకున్న అమీర్ ఖాన్

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకున్నారు. ముంబైలోని అమీర్ నివాసంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ రిజిస్ట్రేషన్ జరిగింది. అమీర్ ఖాన్ గతంలో రీనా దత్తా, కిరణ్ రావులను వివాహం చేసుకున్నారు. గౌరీ స్ప్రాట్ వెల్‌నెస్, బ్యూటీ రంగంలో పనిచేస్తున్నారు.

సంబంధిత పోస్ట్