యూట్యూబ్‌లోకి వ‌చ్చేసిన ఆమిర్ ఖాన్ ‘సితారే జ‌మీన్ ప‌ర్’

ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన 'సితారే జమీన్ పర్' ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. యూట్యూబ్‌ పే-పర్-వ్యూ మోడల్‌లో కేవలం రూ.100కే మూవీని చూడొచ్చు. జెనీలియా కథానాయికగా, ఆర్‌ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించారు. థియేటర్ తర్వాత ప్రధాన ఓటీటీలకు కాకుండా నేరుగా యూట్యూబ్‌లో రిలీజ్ కావడం విశేషం. లాల్ సింగ్ చద్దా తర్వాత ఆమిర్ చేసిన ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్