సెన్సార్ బోర్డు సభ్యులను కలవనున్న ఆమిర్ ఖాన్

బాలీవుడ్ అగ్రకథానాయకుడు ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో ఆర్‌ఎస్ ప్రసన్న తెరకెక్కించిన చిత్రం 'సితారే జమీన్ పర్'. ఈ నెల 20న థియేటర్లలోకి విడుదల కానుంది. కాగా ఈ మూవీలో సెన్సార్ బోర్డు రెండు కట్స్‌ను సూచించింది. ఆ సీన్స్ తీసేయడానికి ఆమిర్ నిరాకరించారు. చిత్రంలోని సన్నివేశాలన్ని అవసరమైనవే తప్ప తీసేయడానికి వీల్లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమిర్ ఖాన్ సెన్సార్ బోర్డు సభ్యులను కలవనున్నారు.

సంబంధిత పోస్ట్