కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అభిజీత్ దీప్కే ఓపెన్ ఛాలెంజ్ చేశారు. 'ఈ సారి యువతపై లాఠీ ఛార్జ్కు ఆదేశాలు ఇవ్వొద్దు. జులై 20న విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయించి ఒకసారి తప్పు చేశారు. మళ్లీ అలాంటి తప్పు రిపీట్ చేయొద్దు.. ఒకవేళ చేస్తే ఈసారి రాజీనామా చేయాల్సింది మీరే' అంటూ హెచ్చరించారు. ఒక గూండాలాగే ప్రవర్తించాలని అనుకుంటే.. రాజీనామా చేసి అసలైన గూండా అవ్వాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.