ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలోనే అభిషేక్ శర్మ

ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ తమ అగ్రస్థానాలను నిలబెట్టుకున్నారు. అభిషేక్ 875 పాయింట్లతో మొదటి స్థానంలో, కిషన్ 848 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. సౌతాఫ్రికా ఆటగాడు కానర్ ఎస్టర్‌హ్యూజెన్ 64 స్థానాలు మెరుగుపరుచుకుని 39వ ర్యాంకుకు చేరుకున్నాడు. బౌలింగ్ విభాగంలో రషీద్ ఖాన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆల్ రౌండర్ల జాబితాలో సికందర్ రజా నంబర్ వన్ గా ఉన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్