అభిషేక్ శర్మ అదృష్టం.. వికెట్ పడినా నాటౌట్

SRH ఒపెనర్ అభిషేక్ శర్మకు అదృష్టం కలిసొచ్చింది. పంజాబ్ బౌలర్ యశ్ వేసిన 3వ ఓవర్లో క్యాచ్ అవుట్ కాగా ఎంపైర్ నో బాల్‌గా ప్రకటించారు. దీంతో 28 పరుగుల వద్ద ఔట్ అయ్యే అవకాశం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. మరో వైపు ట్రావిస్ హెడ్ (22*) అభిషేక్‌కు తోడవడంతో హైదరాబాద్ 4 ఓవర్లకే 60 పరుగులు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్