న్యూజిలాండ్‌తో జరుగుతున్న 3వ T20లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీ చేశారు. కేవలం 35 బంతుల్లోనే శతకం(103*) బాదేశారు. ఇందులో 8 ఫోర్లు, 10 సిక్సులు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ స్కోరు 9.3 ఓవర్లకు 168/1గా ఉంది.