రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హెడ్ మాస్టర్

మహబూబాబాద్ జిల్లా అయోధ్యపురం ప్రాథమిక పాఠశాలలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో స్కూల్ ఇంచార్జ్ హెడ్ మాస్టర్, ఎంఈఓ రవికుమార్, స్కూల్ అసిస్టెంట్ చంద్రమౌళి రూ.15 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. పదవీ విరమణ పొందుతున్న ఒక ఉపాధ్యాయుడికి రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఈ లంచం డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్