పురావస్తు ప్రదేశంలో ప్రమాదం.. పరిశోధక విద్యార్థి మృతి

గుజరాత్‌లోని లోథల్ పురావస్తు ప్రదేశంలో బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐఐటీ ఢిల్లీ పరిశోధక విద్యార్థి మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. సింధూ లోయ నాగరికత సమయంలోని ముఖ్యమైన నగరాల్లో లోథల్‌ ఒకటి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్