సింగరేణి ఏఎల్‌పీ బొగ్గు గనిలో ప్రమాదం

TG: పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏఎల్‌పీ బొగ్గు గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు గనిలోని ఎయిర్‌ట్యాంక్‌లో గ్యాస్ నింపుతుండగా అది పేలి ఐదుగురు కార్మికులు శ్రీనివాస్, కిరణ్, లక్ష్మణ్, ప్రశాంత్, మనోజ్‌లకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్