అమెరికాలో కాలిఫోర్నియాలో యాక్షన్ సీన్‌ను తలపించేలా షాకింగ్ యాక్సిడెంట్ జరిగింది. ఓవర్ బ్రిడ్జిపై వెళ్తున్న ఓ కారు పల్టీలు కొడుతూ కింద మరో రోడ్డుపై పడింది. ఆ సమయంలో అక్కడ వేరే వాహనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది.