- గుంటూరు జిల్లా కొల్లిపర మండలం హనుమన్పాలెం సమయంలో ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అద్దంకి చెందిన రాజా రావు, ఎమినేని రాగమ్మ మృతి చెందారు.
- కృష్ణా జిల్లా నందివాడ మండలం దండిగనపూడి సమీపంలో కారు బోల్తా పడింది. తుమ్మలపల్లికి చెందిన కుచర్లపాటి శామ్యూల్ మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
- నెల్లూరు జిల్లా యాకర్లపాడు వద్ద కారు టైరు పక్చంర్ కావడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు.