ఆర్థికంగా బలంగా ఉండటానికి, సంపదకు లోటు లేకుండా ఉండటానికి ఇంట్లో లాఫింగ్ బుద్ధ, వాటర్ ఫౌంటెన్, మనీ ఫ్రాగ్, మనీ ప్లాంట్ వంటివి ఉంచుకోవడం శుభప్రదమని వాస్తు శాస్త్ర నిపుణుల చెబుతున్నారు. ఇవి ఇంట్లో సానుకూలతను, సంపదను, శ్రేయస్సును పెంచుతాయి. అయితే, ఈ సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉందని, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించాలి.