వాస్తు ప్రకారం ఊడ్చే దిశ, సమయం.. సంపదకు రహస్యం!

చెత్తను ఊడ్చే దిశ, సమయం, చీపురును ఉంచే పద్ధతిపైనే ఇంటి సంపద ఆధారపడి ఉంటుందని వాస్తు నిపుణులు అంటున్నారు. ఈశాన్య మూల నుండి ఊడ్చడం ప్రారంభించి, ఆగ్నేయం, వాయువ్యం మీదుగా సేకరించి, నైరుతి దిశలో ముగించడం శుభప్రదం. సూర్యోదయానికి ముందే ఊడ్చడం వల్ల లక్ష్మీదేవికి ఆహ్వానం లభిస్తుంది. సూర్యాస్తమయం తర్వాత ఊడ్చడం అశుభం. చీపురును లక్ష్మీ స్వరూపంగా భావించి, దానిని కాలితో తొక్కడం, గోడకు ఆనించి నిల్చోబెట్టడం వంటివి చేయరాదు. ఊడ్చిన చెత్తను ప్రధాన ద్వారం దగ్గర ఉంచకూడదంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్