మీర్‌పేటలో మహిళల హత్య కేసులో నిందితుడు అరెస్టు

TG: హైదరాబాద్‌ మీర్‌పేటలో ఇద్దరు మహిళల హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. జయశ్రీ కాలనీలో భార్యతో విభేదాల కారణంగా అత్త, బామ్మర్ది, అతని భార్యపై నిందితుడు దాడి చేశాడు. దాడిలో ఇద్దరు మహిళలు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕