యువతిని 10 ముక్కలుగా నరికిన కేసులో నిందితులకు రిమాండ్

AP: ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం పరిధిలో కళ్యాణి అనే మహిళ హత్య కేసులో నిందితులు షఫీ, అబ్దుల్లాను పోలీసులు సోమవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 18న వీటీపీఎస్ కెనాల్లో లభ్యమైన శరీర భాగాలపై ఉన్న టాటూ ఆధారంగా మృతురాలిని గుర్తించారు. భవానీపురానికి చెందిన ప్రధాన నిందితుడు షఫీతోపాటు అతనికి సహకరించిన అబ్దుల్లాను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి ఇద్దరికీ అక్టోబర్ 9 వరకు రిమాండ్ విధించారు.

సంబంధిత పోస్ట్

✕
✕