అహంకారం, సోమరితనం అతిపెద్ద శత్రువులు!

భారత ఆర్థిక శాస్త్ర, నీతి శాస్త్ర పితామహుడిగా పేరొందిన ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి గ్రంథంలో మానవుల అంతర్గత శత్రువులైన సోమరితనం, అహంకారం గురించి వివరించారు. బాహ్య శత్రువుల కంటే ఈ అంతర్గత శత్రువులే ఎక్కువ హాని కలిగిస్తాయని, సోమరితనం వల్ల కష్టపడి పనిచేయకపోతే భవిష్యత్ లో నష్టాలు తప్పవని, అహంకారం వల్ల కొత్త విషయాలు నేర్చుకోలేక, ఇతరులను తక్కువగా చూసి స్నేహితులను కోల్పోయి, తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉందని చాణక్యుడు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్