ప్రభాస్ పై మరోసారి నటుడు అర్షద్ వార్సీ కామెంట్స్(వీడియో)

'కల్కి 2898 ఏడీ' సినిమాలో ప్రభాస్ లుక్ జోకర్ ఉందని బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనిపై అర్షద్ తాజాగా ఓ అవార్డ్స్ ఫంక్షన్ లో మాట్లాడారు. 'ప్రతి ఒక్కరికీ వారి సొంత అభిప్రాయం ఉంటుంది. నేను వ్యక్తి గురించి కాకుండా పాత్ర గురించి మాత్రమే మాట్లాడాను. ప్రభాస్ మంచి నటుడు. అలాంటి మంచి నటుడికి బ్యాడ్ క్యారెక్టర్ ఇస్తే ఆడియన్స్ హార్ట్ బ్రేక్ అవుతుంది' అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్