విజయ్ మూవీపై నటుడు కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

కోలీవుడ్ నటుడు గణేష్ విజయ్ మూవీపై ఆసక్తి కామెంట్స్ చేశారు. తాజాగా నిర్వహించిన 'సంక్రాంతికి వస్తున్నాం' మ్యూజికల్ నైట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణేష్ మాట్లాడుతూ.. విజయ్‌తో 'భగవత్ కేసరీ' సినిమాను రీమేక్ చేసే అవకాశాన్ని అనిల్ రావిపూడి రిజెక్ట్ చేశారని తెలిపారు. వెంటనే స్పందించిన అనిల్ ఇది ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదు. దాని గురించి తర్వాత మాట్లాడుదాం. రీమేక్ చేయనని చెప్పలేదు. మా మధ్య వేరే చర్చ జరిగిందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్