తమిళనాడులో దారి తప్పిన నటుడు మమ్ముట్టి (వీడియో)

మలయాళ నటుడు మమ్ముట్టికి తమిళనాడులో ఒక ఊహించని అనుభవం ఎదురైంది. షూటింగ్ ముగించుకుని కేరళకు తిరిగి వెళ్తున్న సమయంలో అర్ధరాత్రి దారి తప్పిపోయారు. పట్టమంగళం వద్ద ఓ పెట్రోల్ బంకులో సాయం కోసం ఆయన ఆగారు. అక్కడే ఉన్న పాండియన్ అనే యువకుడు కారులో ఉన్న మమ్ముట్టిని గుర్తుపట్టి, ఆయన వద్దకు వెళ్లి సాయం చేస్తానని చెప్పాడు. పాండియన్ తన బైక్‌పై 10 కిలో మీటర్ల వరకు ప్రయాణించి, వారిని ప్రధాన రహదారిపైకి చేర్చారు.

సంబంధిత పోస్ట్