ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నటుడు నాగచైతన్య!

నటుడు నాగచైతన్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిగత హక్కులు, గోప్యతను పరిరక్షించాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తన పేరు, ఫోటోలను అనుమతి లేకుండా దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొంటూ, వాటిని అడ్డుకోవాలని కోర్టును నాగచైతన్య అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై త్వరలో విచారణ జరిగే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్