నటుడు సాయికుమార్‌కి 'కొమురం భీమ్' అవార్డు

సీనియర్ తెలుగు నటుడు సాయికుమార్‌కు కీలక అవార్డు లభించింది. నటుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభించి 50 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా ఆయనను ప్రతిష్టాత్మకమైన 'కొమురం భీమ్' పురస్కారం వరించింది. ప్రతి ఏడాది సినీ రంగానికి చెందిన ఒకరికి ఈ అవార్డు ప్రదానం చేస్తారు. ఆ విధంగా, 2024 సంవత్సరానికి సాయికుమార్ ఈ అవార్డుకు ఎంపికయ్యారని సెలక్షన్ కమిటీ చైర్మన్ సి.పార్థసారథి ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్