స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కర్ణాటకలోని ప్రసిద్ధ కొల్లూరు మూకాంబికా ఆలయాన్ని సందర్శించారు. తన రాబోయే సినిమా ప్రాజెక్టుల నిమిత్తం కొత్త ఉత్సాహాన్ని నింపుకునేందుకు అమ్మవారి ఆశీస్సులు కోరుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.