అమ్మా అనే పిలుపు కోసం ప్రతి ఒక్క స్త్రీ తపిస్తూనే ఉంటుంది. అటువంటి పిలుపుకు నోచుకొని కొన్ని జంటలు పిల్లలు కావాలనే తాపత్రయంతో వైద్యులను ఆశ్రయిస్తుంటారు. ఇటీవల పెరిగిన టెక్నాలజీతో IUI, IVF వంటి చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అయితే దీనిని ఆసరాగా చేసుకొని ఓ డాక్టరమ్మ దందా ప్రారంభించి అనేక మంది జంటల జీవితాలను నాశనం చేశారు. అసలు ఆమె ఎవరు? ఏం చేశారు? అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం.