TG: నల్లొండ జిల్లా నార్కెట్‌పల్లిలోని కామినేని హాస్పటల్ వద్ద సోమవారం రోడ్డుప్రమాదం జరిగింది. కంటైనర్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ కలెక్టర్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అడిషనల్ కలెక్టర్ ధార వేణుగోపాల్ సురక్షితంగా బయటపడ్డారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.