ఆదిలాబాద్ : రాష్ట్ర స్థాయిలో 108 జిల్లా సిబ్బందికి దక్కిన గౌరవం

ఆదిలాబాద్ జిల్లా 108 అత్యవసర సేవలు రాష్ట్ర స్థాయిలో మరోసారి తమ ప్రతిభను చాటుకున్నాయి. జిల్లాకు చెందిన ఇద్దరు సిబ్బంది EMT అనిల్, పైలట్ వినోద్ రాష్ట్రంలో అత్యుత్తమ కేసు నిర్వహణలో భాగంగా ప్రభుత్వంచే గుర్తింపును పొందుతూ ఎంపికయ్యారు. ఈ విజయం వెనుక జిల్లా మేనేజర్ శేఖర్, ప్రోగ్రామ్ మేనేజర్ సమ్రాట్ అందించిన మార్గదర్శకం, నిరంతర సహకారం అందించారని ఎంపికైన వారు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్