ఆదిలాబాద్: 'బస్సుల యజమానుల సమస్యలు పరిష్కరించాలి'

బస్సుల యజమానులు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉండి ముందుకు సాగుతామని తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్ ఆపరేటర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మల్లేశం పేర్కొన్నారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు ఆదిలాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించారు. జిల్లా అసోసియేషన్ సభ్యులతో కలిసి సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యచరణపై చర్చించారు. అనంతరం అసోసియేషన్ సభ్యత్వ నమోదును స్వీకరించారు.

సంబంధిత పోస్ట్