ఐలమ్మ పోరాటం తెలంగాణ ప్రజల పోరాట పటిమకు ప్రతీక: మాదిగ జేఏసీ

తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన వీరత్వం, ధైర్య సాహసాలు ఈ ప్రాంత ప్రజల పోరాటానికి ప్రతిక అని మాదిగ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ లో మాదిగ జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఐలమ్మ విగ్రహానికి నివాళ్లు అర్పించారు. జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నక్క రాందాస్, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మోతే బారికరావు, జిల్లా అధ్యక్షులు మల్యాల మనోజ్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕