నూతన మీసేవ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్

మీసేవ కేంద్రం సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా సూచించారు. భోరాజ్ మండలం పెండల్‌వాడ గ్రామంలో బుధవారం నూతనంగా ఏర్పాటు చేసిన మీసేవ కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత మెరుగ్గా, వేగంగా అందాలనే ఉద్దేశంతోనే ఈ నూతన మీసేవ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్