మేడిగూడలో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం, బాధితుడికి ఆదుకోవాలని విజ్ఞప్తి

ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని మేడిగూడ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా సిడాం యాదవ్ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. పెరాలసిస్ వ్యాధితో బాధపడుతున్న యాదవ్ ను ఆదుకోవాలని మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ క్యాతం శివప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ భూమన్న లు ప్రమాద స్థలాన్ని పరిశీలించి, తహసిల్దార్ ను కోరారు.

సంబంధిత పోస్ట్