మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుంటాల రాములు అన్నారు. గురువారం ఆదిలాబాద్‌లోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పరిష్కరించాలన్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలన్న డిమాండ్‌తో ఆగస్ట్ 4న నుంచి కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.