గంజాయి విక్రేతలు అరెస్ట్: మహారాష్ట్ర నుంచి సరఫరా

ఆనందావు పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారుగూడ గ్రామానికి చెందిన అబ్దుల్ అన్సార్, డాల్టా కంపెనీ ప్రాంతానికి చెందిన సయ్యద్ అల్లా బకాష్ ల వద్ద నుంచి 5 గ్రాములు, 10 గ్రాముల గంజాయితో పాటు చరవాణులు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరు మహారాష్ట్రలోని పాండ్రకవడ, మహోర్ నుంచి గంజాయిని సరఫరా చేసుకుంటున్నట్లు ఎస్ఐ విష్ణువర్ధన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్