గుడిహత్నూర్ మండలంలో మోస్తరు వర్షం

గుడిహత్నూర్ మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం నుంచే వాన ఉండడంతో ప్రజలు బయటకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. పొలం పనులకు వెళ్లే కూలీలు సైతం అప్రమత్తమై ఇళ్లలో ఉన్నారు. దీంతో భారీ వర్షాలు కురిస్తే ప్రజలు బయటకు రాకుండా అప్రమత్తత పాటించాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్