గణనాథునికి 56 రకాల ప్రసాదాల సమర్పణ

వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణనాథులకు ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ శాంతినగర్ లో గల శ్రీ కోదండ రామాలయంలో కొలువుదీరిన శాంతినగర్ గణనాథునికి బుధవారం 56 రకాల ప్రసాదాలను (చెప్పన్ భోగ్) భక్తులు నైవేద్యంగా సమర్పించారు. ఆలయ పూజారి సంతోష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి బొజ్జ గణపయ్యకు నైవేద్యాలను సమర్పించారు.

సంబంధిత పోస్ట్

✕
✕