రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

ఆదిలాబాద్‌ పట్టణంలో మంగళవారం క్రిస్టల్ గార్డెన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారిగూడకు చెందిన ప్రకాశ్ ఆటోలో ప్రయాణిస్తుండగా, మూలమలుపు వద్ద కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని 108 అంబులెన్స్‌లో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆటో డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్