నిలిచిన రిజిస్ట్రేషన్ సేవలు

ఆదిలాబాద్ జిల్లాలో సబ్ రిజిస్టర్ కార్యాలయలో మంగళవారం రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. సర్వర్ ఇష్యూ కారణంగా ఉదయం నుంచి రిజిస్ట్రేషన్‌లు పెండింగ్లో ఉండిపోయాయి. దీంతో కార్యాలయం ప్రజలు లేక నిర్మానుషంగా దర్శనమిచ్చింది. సర్వర్ అప్డేట్ కావడానికి వారం పడుతుందని సబ్ రిజిస్టర్ 2 శ్రీలత తెలిపారు. ఉదయం నుంచి కేవలం ఒక రిజిస్ట్రేషన్ అయిందని ప్రతిరోజు సుమారు 30 వరకు రిజిస్ట్రేషన్లు జరుగేవన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్